• Home » Chittoor

Chittoor

Anagani: విజన్‌తో ముందడుగు

Anagani: విజన్‌తో ముందడుగు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

Tomato: టమోటా రైతుకు ఊరట

Tomato: టమోటా రైతుకు ఊరట

పలమనేరు మార్కెట్‌లో మూడు రోజలుగా పెరుగుతున్న టమోటాఽ దరలతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆరు నెలలుగా ధరలు లేక కొందరు రైతులు తోటల్లోనే టమోటాలను కోయకుండా వదిలేస్తున్నారు.

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు ఎక్కడంటే..

Tirumala: శ్రీవారి దర్శనం కోసం మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు తరలించనున్నట్లు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala: భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు

Tirumala slogan controvers: తిరుమల క్యూలైన్‌లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారు. అతనిపై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Tirumala: శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సోనూ సూద్‌..

Sonu Sood: ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారిగా 25 ఏళ్ల క్రితం శ్రీవారిని దర్శించుకున్నానని.. మళ్లీ ఇప్పుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చానన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని ఆయన చెప్పారు.

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం

Tirumala: శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి వారి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడంలేదు.

Teachers: టీచర్ల బదిలీల, పదోన్నతుల్లో అభ్యంతరాలు

Teachers: టీచర్ల బదిలీల, పదోన్నతుల్లో అభ్యంతరాలు

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉత్పన్నమైన సమస్యలు, వాటి పరిష్కార వ్యవహారం గురువారం డీఈవో వరలక్ష్మి, ఫ్యాప్టో నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.

Naksha: ‘నక్ష’తో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక

Naksha: ‘నక్ష’తో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక

పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్‌తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది.

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

DCCB: డీసీసీబీ నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా అమాస రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి