Home » Chitrajyothy
కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.
తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.
అమితాబ్ నటించిన ‘డాన్’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేశారు. రజనీకాంత్, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది.
ఆరోగ్య సలహాలను సోషల్ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్ అబ్బిఫిలిప్స్ (లివర్ డాక్టర్) అనే డాక్టర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు.
ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తాప్సీ.. తన రూటు మార్చి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొన్ని హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఆమె ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
మన హీరోలు మీసం మెలిపెడుతున్నారు కయ్యానికి సై అంటున్నారు కదనరంగంలో చురకత్తుల్లా కదులుతున్నారు. ప్రేక్షకులకు పసందైన యాక్షన్ విందును అందించేందుకు శ్రమిస్తున్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.
బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లోని సినిమా హాలులో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కొందరు ఆందోళనకారులు చింపి తగులబెట్టారు...