Home » Chiranjeevi
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్
విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు.
చాలా ఏళ్ల క్రితం చేసిన ‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మాస్ మహారాజా రవితేజ (RaviTeja) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’
'వాల్తేరు వీర్రాజు' లో 'బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ' అన్న సాంగ్ కి ఆమె చిరంజీవి తో వేసిన స్టెప్పులు అదరగొట్టింది. ఇప్పుడు అదే భామ ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులు వేయనుంది.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు వరించింది. ఈ అవార్డు వేడుకకు హాజరైన వారితో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముచ్చటించారు.
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అవార్డు అందకోవడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చరణ్ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అన్‌స్టాపబుల్ షోతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ఎలాంటి సెలబ్రిటీ అతిథిగా వచ్చిన ఆయన తరహా ప్రశ్నలతో ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రేక్షకుల్ని వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా టాలీవుడ్‌కి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, డి సురేశ్‌బాబు ‘అన్‌స్టాపబుల్ 2’ షోకు అతిథులుగా ఆహ్వానించారు.
‘‘ఇప్పుడు ట్రెండ్ మారింది. కంటెంట్ మారుతుంది. కొత్త హీరోలు చాలామంది వచ్చారు. ఆ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’’ అని చిరంజీవి అన్నారు(నవ్వుతూ).
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాష సినిమాల వివాదాస్పదం రోజు రోజుకూ రాజుకుంటోంది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమాధానం చెప్పారు.