• Home » Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: బాబీ సింహా సినిమా ట్రైలర్ విడుదల చేసిన చిరు

Chiranjeevi: బాబీ సింహా సినిమా ట్రైలర్ విడుదల చేసిన చిరు

విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా (Bobby Simha). ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వసంత ముల్లై’ (Vasantha Mullai).

Nayanthara: ‘గాడ్‌ఫాదర్’ డైరెక్టర్‌తో మరో సినిమా..!

Nayanthara: ‘గాడ్‌ఫాదర్’ డైరెక్టర్‌తో మరో సినిమా..!

అందం, అభినయంతో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి నయనతార (Nayanthara). అభిమానులందరు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ అందాల భామ గతేడాది విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ను వివాహం చేసుకున్నారు.

K Viswanath: విశ్వనాథ్ కన్నుమూతపై చిరంజీవి భావోద్వేగం.. ఒక్క ట్వీట్‌తో అనుబంధం వెల్లడి..

K Viswanath: విశ్వనాథ్ కన్నుమూతపై చిరంజీవి భావోద్వేగం.. ఒక్క ట్వీట్‌తో అనుబంధం వెల్లడి..

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.

K.Viswanath: కె.విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్ర్భాంతి

K.Viswanath: కె.విశ్వనాథ్ మృతిపట్ల చిరంజీవి దిగ్ర్భాంతి

టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

MegaStarChiranjeevi: మరోసారి మరో కుటుంబాన్ని ఆదుకున్న చిరు

MegaStarChiranjeevi: మరోసారి మరో కుటుంబాన్ని ఆదుకున్న చిరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద స్టార్ గా ఎదగటమే కాదు, ఆ పరిశ్రమ ఇంతవాడిని చేసింది, అందుకు ప్రతిఫలంగా సమాజానికి, సినిమా పరిశ్రమకి కూడా ఇతోధికంగా తన వంతు సాయం చేయాలన్న మంచి మనసు వున్న స్టార్ మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi).

Chiranjeevi 156 Trending: మారుతి ఫిక్స్ అయినట్లేనా?

Chiranjeevi 156 Trending: మారుతి ఫిక్స్ అయినట్లేనా?

యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya) సూపర్‌ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారాయన. తదుపరి మెహర్‌ రమేశ్‌ ‘భోళా శంకర్‌’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ కొంతవరకూ పూర్తయింది

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

Nani: కొత్తవాళ్లతో తగ్గేదే లే!

'దసరా' సినిమా మార్చి 30న విడుదల అవకముందే, నాని ఇంకొక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. అదీ ఇంకొక కొత్త దర్శకుడుతో. ఇప్పుడు కొత్త చిత్రంతో ఇంకో నూతన దర్శకుడు శౌర్యువ్ ని పరిచయం చేస్తున్నాడు

Chiranjeevi: ‘తారకరత్నని కాపాడినందుకు కృతజ్ఞతలు’

Chiranjeevi: ‘తారకరత్నని కాపాడినందుకు కృతజ్ఞతలు’

టాలీవుడ్ నటుడు తారకరత్న (Tarakaratna) బెంగుళూరులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో..

FanWar: ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య యుద్ధం

FanWar: ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య యుద్ధం

ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.

Chiranjeevi: మాతృభాష కన్నడ.. అయినా చెరగని ముద్ర

Chiranjeevi: మాతృభాష కన్నడ.. అయినా చెరగని ముద్ర

సినీయర్ నటి జమున (Jamuna) నేడు (శుక్రవారం) కన్నుమూశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి