Home » China
ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతున్న తమ విమానాన్ని.. చైనా మిలటరీకి చెందిన యుద్ధనౌక ఇటీవలే లేజర్ కిరణాలతో టార్గెట్ చేసిందని జర్మనీ ఆరోపించింది.
పైనాపిల్స్ నుండి చిప్స్ వరకు. అరుదైన భూ ఖనిజాల నుంచి ఆస్ట్రేలియన్ వైన్ వరకు. చైనా ప్రతిదానినీ ఆయుధంగా మారుస్తుంది. తైవానీస్ పైనాపిల్స్‌ను నిరోధించడం, ఆస్ట్రేలియన్ వైన్‌పై సుంకాలు విధించడం, ఇంకా..
బ్రెజిల్, రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ సరికొత్త ఆలోచనలతో ముగిసింది. ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో హైలెట్ ఏంటంటే, ఒకే కరెన్సీ. ఇది ప్రధానంగా ప్రపంచ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన SWIFTకి ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టిస్తుంది.
ఉగ్రదాడులతో భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.
టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంపై చైనా అభ్యంతరం తెలిపింది.
పీహెచ్‌డీ చేసినా కూడా డెలివరీ బాయ్‌గా జీవనం గడుపుతున్న ఓ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల వంటి అంశాలపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Cats Care: తను చనిపోతే ఆ పిల్లి పరిస్థితి ఏంటి ? అన్న భయం ఆయనకు పట్టుకుంది. తను చనిపోయిన తర్వాత కూడా క్షియాన్బాను ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమగా పెంచుకునే వారికోసం అన్వేషిస్తున్నాడు.
Rahul Attuluri World Economic Forum: చైనాలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించిన యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద న్యూ ఛాంపియన్స్ వేదికపై నెక్స్ట్ వేవ్ కో ఫౌండర్ అండ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడారు. ఏఐ యుగంలో యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై తన ఆలోచనలు పంచుకున్నారు.
ప్రజల మీద అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి జనాభాను తగ్గించుకున్న చైనా.. ఇప్పుడు, పడిపోతున్న జనాభాను పెంచుకోవటానికి నానాతంటాలు పడుతోంది.
టిబెట్ అత్యున్నత బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.