Home » China
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా, మరో 17 మంది శిథిలాల కింద పడి గాయపడ్డారు.
భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్‌లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా పలు వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె గతేడాది చైనాను సందర్శించింది. చైనా పర్యటనలో జ్యోతి మల్హోత్రా ప్రవర్తన, ఆమె రూపొందించిన వీడియోలు అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ సోమవారంనాడు చైనాలో పర్యటించనున్నారు. భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇషాక్ దార్ చైనాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి.
ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్‌తో పాటూ సింగపూర్‌లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం..
అమెరికా, బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తమకు కీడు చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరే ఎలాంటి ఒప్పందం అయినా మూడో దేశం ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉండకూదని వ్యాఖ్యానించింది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలూ కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు మే 10న ప్రకటించాయి. వాస్తవంగా ఆ సమయంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌కు పాక్ DGMO ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోరారు. అయితే కాల్పుల విరమణ సందర్భంగా అమెరికా, పాకిస్తాన్, చైనా ప్రకటనలు విడుదల చేశాయి. ఆ ప్రకటనల్లో..
Operation Sindoor: చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది భారత్. పాకిస్థాన్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తమను రెచ్చగొడుతున్న డ్రాగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. అసలేం జరిగిందంటే..
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా చేసిన పనికి సీరియస్ అయింది భారత ప్రభుత్వం. ఊరుకునేది లేదంటూ పొరుగు దేశంపై మండిపడింది. అసలేం జరిగిందంటే..
జెనీవాలో జరిగిన చర్చలతో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. రెండూ దేశాలు 90రోజుల సంధి ఒప్పందానికి వచ్చి ప్రతీకార సుంకాలను 115 శాతం తగ్గించాయి.