Home » China
కన్నింగ్ డ్రాగన్ కంట్రీ.. మరో డేంజరస్ గేమ్‌కు తెరతీసిందా.. ప్రమాదకరమైన ఫంగస్‌తో బయో వార్‌కు ప్లాన్ చేసిందా.. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టుల అరెస్ట్‌తో బయటపడిన భయంకర నిజాలివి.
Man Mums: చైనాలో ‘మ్యాన్ మమ్స్’ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. మ్యాన్ మమ్స్ అని పిలువబడే అబ్బాయిల హగ్గుల కోసం అక్కడి అమ్మాయిలు ఎగబడుతున్నారు. 5 నిమిషాల హగ్గు కోసం ఏకంగా 50 యాన్లు చెల్లిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనా అధినేత జీ జింగ్‌పింగ్‌తో మాట్లాడతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వాణిజ్య అంశాలపై ఇరు దేశాధినేతలు ఫోన్ కాల్‌లో చర్చిస్తారని వెల్లడించింది.
China IOMed: దక్షిణ ఆసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది. నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్లింది.
తైవాన్‌పై చైనా ఎప్పటికైనా తన మిలిటరీ శక్తిని ప్రయోగించే ఛాన్సుందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలపై కమ్యునిస్టు దేశం మండిపడింది. నిప్పుతో చెలగాటం వద్దని వార్నింగ్ ఇచ్చింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో ఉంటారు. తాజాగా స్టీల్‌పై సుంకం పెంపు విషయంలో సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా మారిపోయారు. దీనికి ముందు చైనా పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు ట్రంప్.
అమెరికా-చైనా మధ్య సుంకాల (US China tariffs) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రంప్ (Donald Trump) తాజా ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? మళ్లీ వాణిజ్య యుద్ధం తప్పదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Insomnia Cure Treatment: ఇలా తలను ఊయలలాంటి దానికి కట్టుకుని ఊగడాన్ని ‘ నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్’ అంటారట. ఓ వ్యక్తి దీన్ని తన వ్యాపారంగా మార్చుకున్నాడు. నెక్ హ్యాంగింగ్ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. చేతినిండా సంపాదిస్తున్నాడు.
Indian Students in US: 2023-24 మధ్య స్టూడెంట్ వీసా పొందిన విదేశీ విద్యార్థుల జాబితాను అమెరికా విడుదల చేసింది. ఇందులో చైనా రెండవ స్థానంలో ఉండగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది.
పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరక్క అలమటిస్తున్న చైనా యువకులు చివరకు బంగ్లాదేశీ యువతులను అక్రమ మార్గాల్లో పెళ్లాడుతున్నారు. దీంతో, అక్కడి ప్రభుత్వానికి ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది.