Home » Chikoti Praveen Kumar
హైదరాబాద్: తన ఇంట్లో జరిగిన చోరీలో కుట్ర కోణం ఉందని చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) ఆరోపించారు. రాత్రి సమయంలో తన ఇంటి చుట్టూ కొత్తవారు తిరుగుతున్నారని చెప్పారు.
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen Kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటి వరకూ ఆయన కేసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా..