• Home » Chhattisgarh

Chhattisgarh

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Naxalites: 19 మంది నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

Naxalites: 19 మంది నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

ఆపరేషన్‌ కర్రెగుట్టలు’ 16వ రోజైన బుధవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ కాల్పు లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్లు మృతి చెందా రు. వీరంతా తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందినవారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్

Karreguttalu Encounter: కర్రెగుట్టలపై భీకర కాల్పులు.. మావోలకు గట్టి షాక్

Karreguttalu Encounter: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలపై జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఐదుగురు మరో ప్రాంతంలో లొంగిపోయారు. ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కూబింగ్‌ చర్యలు కొనసాగిస్తున్నారు

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక నేత హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక నేత హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

IB Chief: కర్రెగుట్టల్లో ఐబీ చీఫ్‌

IB Chief: కర్రెగుట్టల్లో ఐబీ చీఫ్‌

ఓవైపు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ ఊపందుకుంది.

Karighatta Hill: కర్రెగుట్ట కొండను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

Karighatta Hill: కర్రెగుట్ట కొండను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

నక్సల్స్ ఏరివేతలో భాగంగా గతవారంలో ఈ అతిపెద్ద ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి. బుధవారంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరింది. ఎయిర్ డ్రాప్‌ ద్వారా కమాండోలు కొండపైకి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు.

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

Security Forces: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు

కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

Karregutta : కర్రెగుట్టల్లో భారీ గుహ

Karregutta : కర్రెగుట్టల్లో భారీ గుహ

కర్రెగుట్టల్లో మావోయిస్టులు సేఫ్‌జోన్‌గా ఉపయోగించిన భారీ గుహలను బలగాలు గుర్తించాయి. ఈ గుహలు వెయ్యి మందికి గలగాలించేందుకు అనుకూలంగా ఉంటాయని, సహజ నీటివనరులు కూడా అక్కడ లభించాయంటున్నారు

కర్రెగుట్టల్లో కాల్పులు నిలిపివేయాలి

కర్రెగుట్టల్లో కాల్పులు నిలిపివేయాలి

ఛత్తీస్‌గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి