• Home » Chhattisgarh

Chhattisgarh

అండర్‌గ్రౌండ్‌లో 88 మందే!

అండర్‌గ్రౌండ్‌లో 88 మందే!

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మావోయిస్టుల ఘాతుకం ముగ్గురి హత్య.. 12 మంది కిడ్నాప్‌

మావోయిస్టుల ఘాతుకం ముగ్గురి హత్య.. 12 మంది కిడ్నాప్‌

ఛత్తీస్‌‌‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని పెద్దకుర్మ గ్రామానికి చెందిన చెందిన ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్యచేశారు.

Chhattisgarh: 16 మంది నక్సలైట్లు లొంగుబాటు.. నక్సల్స్ రహిత గ్రామంగా కెర్లపెండ

Chhattisgarh: 16 మంది నక్సలైట్లు లొంగుబాటు.. నక్సల్స్ రహిత గ్రామంగా కెర్లపెండ

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట పలువురు నక్సలైట్లు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు, స్థానిక గిరిజనులపై అకృత్యాలకు విసిగిపోయి వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయిట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

18 Naxals surrender: 18 మంది నక్సల్స్‌ లొంగుబాటు

సుకుమా జిల్లాలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో హిడ్మా నాయకత్వంలోని పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు నక్సల్స్‌ ఉన్నారు.

Big Shock: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు..

Big Shock: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు..

Big Shock:చత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు.

Encounter: ఎన్‌కౌంటర్‌ మృతుల పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలి

Encounter: ఎన్‌కౌంటర్‌ మృతుల పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలి

చత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని కేంద్రం, చత్తీస్‌గఢ్‌ప్రభుత్వాలను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

Maoist: అంత్యక్రియలకు అవకాశమివ్వలేదు

Maoist: అంత్యక్రియలకు అవకాశమివ్వలేదు

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా.. ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా.. ఛత్తీస్‌‌‌గఢ్‌ పోలీసులు వీటిని పట్టించుకోలేదు.

 Maoist Party: నంబాలను సజీవంగా పట్టుకుని చంపారు

Maoist Party: నంబాలను సజీవంగా పట్టుకుని చంపారు

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుని కాల్చి చంపినట్లు మావోయిస్టు కమిటీ ఆరోపిస్తోంది. 27 మంది నాయకులు ఆయనను కాపాడేందుకు ప్రాణాలు త్యాగం చేశారు.

Naxal Body Cremation: పోలీసుల ఆధ్వర్యంలో.. నంబాల అంత్యక్రియలు

Naxal Body Cremation: పోలీసుల ఆధ్వర్యంలో.. నంబాల అంత్యక్రియలు

చత్తీగఢ్‌లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి