• Home » Chhattisgarh

Chhattisgarh

 Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

Hyderabad: ఛత్తీ్‌సగఢ్‌తో ఒప్పందం రాష్ట్రానికి శిరోభారం..

తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ భారం చేరిందని, ఛత్తీ్‌సగఢ్‌తో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్‌ రంగ నిపుణులు వేణుగోపాల్‌, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్‌పై విచారణ చేస్తున్న కమిషన్‌కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

Hyderabad: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో.. 6 వేల కోట్ల భారం!

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయ‌ణ‌పుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.

Encounter: రెండ్రోజులుగా ఎదురు  కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

Devulapalli Prabhakar Rao: ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా!

ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు సంబంధించిన అంశాల్లో తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. నాటి పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లామని తెలిపారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్,,

Naxalites: రెండు మొబైల్ టవర్లను తగులబెట్టిన నక్సల్స్.. ఆ నేతలకు బెదిరింపులు

Naxalites: రెండు మొబైల్ టవర్లను తగులబెట్టిన నక్సల్స్.. ఆ నేతలకు బెదిరింపులు

నక్సలైట్లు(Naxalites) ఆదివారం అర్ధరాత్రి మరో దారుణమైన ఉదంతానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నక్సలైట్లు పలు బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతి‌నాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి..

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి..

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్‌లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి