• Home » Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh: అబూజ్‌మడ్‌లో పేలిన తూటా.. 10 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: అబూజ్‌మడ్‌లో పేలిన తూటా.. 10 మంది మావోయిస్టుల మృతి

మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మడ్‌ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు.

Lok Sabha Elections 2024: దేశంలో మార్పు కనిపిస్తోంది, కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ: సచిన్ పైలట్

Lok Sabha Elections 2024: దేశంలో మార్పు కనిపిస్తోంది, కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ: సచిన్ పైలట్

దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సచిన్ పైలట్ అన్నారు. ఈసారి ఛత్తీస్‌గఢ్‌ లో బీజేపీ కంటే కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం.. గూడ్స్ ఢీకొన్ని 8 మంది..

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొనడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెమెతారా జిల్లా పాతర్రా గ్రామానికి చెందిన తిరయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఓ వేడుకకు హాజరై రాత్రి తిరిగి వస్తున్నారు.

Viral Video: ఖంగుతినిపిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..

Viral Video: ఖంగుతినిపిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..

యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి..

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.

Lok Sabha Elections: దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర... కాంగ్రెస్ అభ్యర్థి 'గోవా' వ్యాఖ్యలపై మోదీ ఫైర్

Lok Sabha Elections: దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర... కాంగ్రెస్ అభ్యర్థి 'గోవా' వ్యాఖ్యలపై మోదీ ఫైర్

గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.

LokSabha Elections: మోదీకి మళ్లీ ప్రధానిగా అవకాశం ఇస్తే..

LokSabha Elections: మోదీకి మళ్లీ ప్రధానిగా అవకాశం ఇస్తే..

ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 80కి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాం..

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 80కి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాం..

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్‌లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్‌ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.

 Encounter: కంకేర్‌ ఎన్‌కౌంటర్‌ అప్‌డేట్.. భారీగా ఆయుధాలు, కాల్పుల వీడియో

Encounter: కంకేర్‌ ఎన్‌కౌంటర్‌ అప్‌డేట్.. భారీగా ఆయుధాలు, కాల్పుల వీడియో

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కంకేర్‌(Kanker district)లో అతిపెద్ద నక్సలైట్ ఎన్‌కౌంటర్(encounter) మంగళవారం జరిగింది. ఇందులో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మందిలో 15 మంది మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్(Bastar Range) ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టుల హతం?

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టుల హతం?

ఛత్తీస్‌గఢ్‌ లోని కంకేర్‌ జిల్లాలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరితో సహా 18 మంది మావోయిస్టులు హతమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి