Home » Chhattisgarh
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా కోసం ఛత్తీ్‌సగఢ్ అడవులను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. వేలాది మంది వాగులు, వంకలు దాటుతూ గాలిస్తున్నారు.
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులతో ఆయన సమావేశం కానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్‌మఢ్‌లో ఇంద్రావతి దళం నక్సల్స్ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టు పార్టీ రాజధానిగా పిలిచే ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూవర్తి గ్రామంలో ఈ నెల 13వ తేదీన కేంద్రం హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్ బీజాపూర్ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ నెలకొంది. సోమవారం నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలకు దండకారణ్యం వేదిక కావడంతో.. పోలీసులు అప్రమత్తమై.. ఏజెన్సీలు, అడవుల్లో నక్సల్స్ కోసం జల్లెడపడుతున్నారు.
ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లా బెజ్జి అడవుల్లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సుమారు ఐదు గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఇది చాలా కీలకమైన ఆపరేషన్ అని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకుని భద్రతా దళాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి.