• Home » Chess

Chess

 Humpy Tie Break Win: విజేత హంపి

Humpy Tie Break Win: విజేత హంపి

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పుణెలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీ విజేతగా నిలిచింది. చివరి రౌండ్‌లో బల్గేరియా జీఎం పై గెలిచి టై బ్రేకర్‌ ఆధారంగా టైటిల్‌ దక్కించుకుంది

Women Chess Tournament: టైటిల్‌ చేరువలో హంపి

Women Chess Tournament: టైటిల్‌ చేరువలో హంపి

మహిళల చెస్‌ గ్రాండ్‌ ప్రీలో హంపి 8వ రౌండ్‌ను డ్రా చేసి టైటిల్‌ దిశగా ముందంజ వేసింది. హంపి, జు జినర్‌ ఇద్దరూ 6 పాయింట్లతో టాప్‌లో ఉన్నారు

Chess Rankings: అగ్రస్థానానికి హంపి

Chess Rankings: అగ్రస్థానానికి హంపి

భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీలో అగ్రస్థానంలోకి చేరుకుంది. సోమవారం జరిగిన ఏడో రౌండ్‌లో చైనా జీఎం ఝ జినెర్‌ను ఓడించి 5.5 పాయింట్లతో టాప్‌ స్థానాన్ని సాధించింది.

Telugu Chess Players: రెండో స్థానంలో హంపి

Telugu Chess Players: రెండో స్థానంలో హంపి

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ చెస్‌ టోర్నీలో కోనేరు హంపి రెండో స్థానంలో నిలిచింది. రష్యన్‌ జీఎం పోలినా షువలోవాపై విజయం సాధించింది

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Women's Day 2025: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓ 23 ఏళ్ల యువతి నిర్వహిస్తున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా పోస్టింగ్ తదితర బాధ్యతలు ఆమెనే చూసుకుంటున్నారు. అసలు ప్రధాని ఖాతాను అంతా తానై నడిపిస్తున్న ఆ యువతి ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Deputy CM Pawan: నారా దేవన్ష్‌‌ను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రశంసించారు. కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దేవాన్ష్ స్థానం సంపాదించారన్నారు. అతి చిన్న వయసులోనే చెస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని.. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పవన్.

Sports Awards: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం.. ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్

Sports Awards: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం.. ఖేల్‌రత్న అందుకున్న మను, గుకేశ్

2024 ఏడాదికి గానూ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు శుక్రవారం జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్, చెస్ చాంపియన్ గుకేశ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.

Koneru Humpy: ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..

Koneru Humpy: ప్రపంచ వేదికపై సత్తాచాటిన కోనేరు హంపి..

ప్రపంచస్థాయి చెస్‌ పోటీల్లో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్-2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపీ గెలుపొంది చరిత్ర సృష్టించారు.

 Chess Championship : నాలుగో స్థానంలో హారిక

Chess Championship : నాలుగో స్థానంలో హారిక

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పను తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి విజయంతో ప్రారంభించాడు. భారత కాలమా నం ప్రకారం గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ మెగా టోర్నీలో ఓపెన్‌ విభాగంలో తొలి ఐదు రౌండ్లకుగాను నాలుగింటిలో అర్జున్‌ గెలిచాడు.

Fastest Checkmate : చెస్‌లో దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు

Fastest Checkmate : చెస్‌లో దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు

ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్‌ తనయుడు.. నారా దేవాన్ష్‌ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి