• Home » Chennai

Chennai

Chennai: ‘108’ అంబులెన్స్‌ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్‌’ లింక్‌

Chennai: ‘108’ అంబులెన్స్‌ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్‌’ లింక్‌

అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్‌’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్‌ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Viral: లోదుస్తుల్లో బంగారం దాచి ఎయిర్ ఇండియా సిబ్బంది స్మగ్లింగ్‌!

Viral: లోదుస్తుల్లో బంగారం దాచి ఎయిర్ ఇండియా సిబ్బంది స్మగ్లింగ్‌!

బంగారం స్మగ్లింగ్‌లో ప్యాసెంజర్‌కు సహాయపడిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.

Fire Accident: తమిళనాడు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

Fire Accident: తమిళనాడు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

తమిళనాడులో దిండుగల్‌లోని సిటీ ఆస్పత్రిలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.

Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం

Fenjal Cyclone: తమిళనాట ఆగని విధ్వంసం

ఫెంగల్‌ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా తమిళనాడును అతలాకుతలం చేస్తోంది.

పుదుచ్చేరిలో తుఫాన్‌ బీభత్సం కుండపోత వర్షాలతో అతలాకుతలం

పుదుచ్చేరిలో తుఫాన్‌ బీభత్సం కుండపోత వర్షాలతో అతలాకుతలం

ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది.

అదుపు తప్పిన ఇండిగో విమానం

అదుపు తప్పిన ఇండిగో విమానం

ఫెంగల్‌ తుఫాను వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించి అదుపు తప్పింది.

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం

ఫెంగల్‌ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి