• Home » Chennai Super Kings

Chennai Super Kings

టాస్ గెలిచిన ముంబై జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే...

టాస్ గెలిచిన ముంబై జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే...

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

ఐపీఎల్ 2026: చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్కే అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ

ఐపీఎల్ 2026: చంపక్‌తో చిన్నపిల్లాడిలా ఆడిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రోబో చంపక్‌తో కలిసి ముంబైలో సందడి చేశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న అతడు.. వాంఖడే గ్రౌండ్‌లో రోబోతో సరదాగా గడిపాడు.

అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు..  తొలి ప్లేయర్‌గా

అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా

సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్‌తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.

సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు

సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త టెన్షన్..!

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త టెన్షన్..!

ఐపీఎల్‌ 2026లో హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, సంతోషంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న కేకేఆర్‌ మ్యాచ్‌లో గాయపడిన పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తదుపరి మ్యాచ్‌లో ఆడకపోవచ్చని సమాచారం.

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్(3/21) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు.

గుజరాత్‌లో ఎన్నికలు.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు!

గుజరాత్‌లో ఎన్నికలు.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు!

గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన విడుదల చేశారు.

కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరిన సంజు శాంసన్..

కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరిన సంజు శాంసన్..

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (శనివారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్‌ చెలరేగిన విషయం తెలిసిందే. అద్భుత శతకంతో సంజు పలు రికార్డులు సాధించాడు.

ఐపీఎల్ 2026: ఆ ఇద్దరు ప్లేయర్లపై బీసీసీఐ చర్యలు

ఐపీఎల్ 2026: ఆ ఇద్దరు ప్లేయర్లపై బీసీసీఐ చర్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ అనంతరం ఇద్దరు ఆటగాళ్లపై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి