Home » Chandrayangutta
హైదరాబాద్‌లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. ఫలక్‌నుమా నుంచి బండ్లగూడకు కారులో వెళ్తున్న 69 ఏళ్ల వాజిద్ అలీ ఖాన్‌పై యువకులు కత్తితో దాడి చేశారు.
Crime News: కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్న కేతావత్ బుజ్జి అనే మహిళ.. భర్త చనిపోవడంతో.. ఒంటరిగా ఉంటోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కార్లను దొంగిలిస్తున్న(Selling cars) ఓ నిందితుడిని పట్టుకున్నారు.
నిశ్చితార్థం రద్దు అవుతుందేమోనన్న మనస్తాపంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన..