Home » Chandrababu Naidu
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు డబుల్ ధమాకా అందిస్తోంది. వేట నిషేధ కాలంలో లబ్ధి పొందే మత్స్యకారులకు ఇప్పుడు రూ.20,000 చొప్పున భృతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్రానికి అదనపు నిధుల సమర్పణ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, పోలవరం ప్రాజెక్టుకు సాయం కావాలని అభ్యర్థించారు. ఆయన రాష్ట్ర ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం కోరారు
పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు, 2027 గోదావరి పుష్కరాలకింద ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం-బనకచర్ల పథకం రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని చెప్పారు
ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికుడని ప్రశంసించారు. ప్రత్యేక హోదా అనేది ప్రణాళికాసంఘం ఉన్నప్పుడు మాత్రమే ఉండేదని, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని చంద్రబాబు కలలు కంటున్నారని తెలిపారు
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం వస్తున్న సందర్భంగా, పటిష్ట ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. మోదీ సభ P-4 వేదిక ప్రాంతంలో నిర్వహించబడుతుంది, అంగీకారాల ప్రారంభోత్సవాలు అక్కడి నుంచే జరుగుతాయని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. 75వ జన్మదిన వేడుకలను యూరప్‌లో జరుపుకుంటూ, 21న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణ కోసం మే 2న ప్రధాని మోదీ పర్యటన. సీఎం చంద్రబాబు, వైసీపీని ఆరోపిస్తూ, ప్రభుత్వ నిర్మాణాలు, వక్ఫ్ బిల్లుపై వివాదాలను సులువుగా పరిష్కరించాలంటున్నారు
విడేశీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో 20వ తేదీన ఆయన 75వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు
పండు వెన్నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు