• Home » Chandra Babu

Chandra Babu

Tirumala Laddu: టీడీపీ- వైసీపీ నేతల సవాళ్లు

Tirumala Laddu: టీడీపీ- వైసీపీ నేతల సవాళ్లు

తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి వాడారని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆ నివేదికతో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఏపీ సర్కార్‌కు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు.

Hyderabad: సీఎం చంద్రబాబును కలిసి సహాయ నిధికి విరాళాలు అందించిన ప్రముఖులు

Hyderabad: సీఎం చంద్రబాబును కలిసి సహాయ నిధికి విరాళాలు అందించిన ప్రముఖులు

ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో మరణించారు. వందలాది ఇళ్లు నీటి ముంపులో ఉండిపోయాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో సహాయక చర్యలను చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక చేపట్టింది.

AP Politics జగన్ చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఉండవల్లి సంచలనం

AP Politics జగన్ చేసిన అతిపెద్ద తప్పు అదే.. ఉండవల్లి సంచలనం

గత ప్రభుత్వ తప్పిదాలను ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తుచేశారు. ఆ తప్పును చంద్రబాబు చేయకూడదని కోరారు. చంద్రబాబును జైలులో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.

Chadrababu-Pawan: హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఏం చేస్తున్నారు?

Chadrababu-Pawan: హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఏం చేస్తున్నారు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు

గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు.

Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు

Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు.

Chandrababu: ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనది..

Chandrababu: ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనది..

దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. గల్లీ గల్లీలో తిరంగా జెండా ఎగురుతోంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ వారి చెరలోనే మగ్గిపోయిన భారత జాతికి ఇవాళే విముక్తి లభించింది.

AP Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్లాన్ ఇదేనా..?

AP Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్లాన్ ఇదేనా..?

అసెంబ్లీ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నిక ఏపీ పాలిటిక్స్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. పైకి చూసేందుకు వైసీపీకే విజయం దక్కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం వేరే టాక్ వినిపిస్తోంది.

Jagan: సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్

Jagan: సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ జగన్

మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని.. చివరకు మోసం చేస్తున్నాడన్నారు.

Chandrababu: రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu: రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Andhrapradesh: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి