• Home » Chandra Babu

Chandra Babu

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.

Chandrababu: డయేరియా మరణాలపై చంద్రబాబు ఆందోళన

Chandrababu: డయేరియా మరణాలపై చంద్రబాబు ఆందోళన

విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

TDP Chief ChandraBabu : విశాఖలో ఏం జరుగుతోంది..?

అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూముల కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

Telangana: తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?

Telangana: తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణానికి చంద్రబాబు చర్యలు ఫలించేనా..?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది.

Anam Venkataramana Reddy:  టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

Anam Venkataramana Reddy: టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.

CBN: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు ..

CBN: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు ..

అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

ఫలితాలకు ముందు చంద్రబాబుతో పవన్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!

ఫలితాలకు ముందు చంద్రబాబుతో పవన్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!

ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Chandrababu: విమర్శలకు సీబీఎన్ సమాధానమిస్తారా?

Chandrababu: విమర్శలకు సీబీఎన్ సమాధానమిస్తారా?

అమెరికా పర్యటనా ముగించుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు దంపతులకు అభిమానులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించారు.

Chandrababu: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?

Chandrababu: సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..?

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కంబోడియాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

NTR Jayanthi: ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దాం.. మోదీతో చంద్రబాబు!

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి