Home » Champions Trophy 2025
Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా భార్యకు స్వీట్ కౌంటర్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. అంత ఈజీనా అంటూ ఆమె అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసినా టోర్నమెంట్‌కు సంబంధించి ఏదో ఒక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టింది ఐసీసీ.
BCCI: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్ తర్వాత నేరుగా స్వదేశానికి చేరుకున్నారు భారత ఆటగాళ్లు. అందులో చాలా మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరి.. బీసీసీఐ హోం సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చూద్దాం..
ICC Champions Trophy 2025: కోట్లాది మంది అభిమానుల్ని సంబురాల్లో ముంచెత్తాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టుకు మరో ఐసీసీ ట్రోఫీని అందించి ఆనంద డోలికల్లో తేలియాడేలా చేశాడు.
Virat Kohli: స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ తిట్లు తిన్నాడు. అదీ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల్లోనే కావడం గమనార్హం. అసలు చైనామన్ బౌలర్‌పై కింగ్ ఎందుకు సీరియస్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం..
Sunil Gavaskar: ఎప్పుడూ టీమిండియా మీద పడి ఏడ్చే పాకిస్థాన్.. మరోమారు విద్వేషం వెళ్లగక్కింది. ఏకంగా భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌పై దుందుడుకు వ్యాఖ్యలు చేసింది.
India vs New Zealand Final 2025: న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఒక్కడే తమ ఓటమిని శాసించాడని అన్నాడు. మరి.. శాంట్నర్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా 4 ఐసీసీ ట్రోఫీలు తన ఖాతాలో వేసుకొని.. ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
IND vs NZ Highlights: హిట్‌మ్యాన్ రోహిత్‌కు మర్చిపోయే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా సార్లు ఇబ్బంది పడిన భారత సారథి మరోమారు గజినీలా మారిపోయాడు. అతడేం చేశాడో ఇప్పుడు చూద్దాం..
ICC Champions Trophy 2025 Final: టీమిండియా మిషన్ కంప్లీట్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 కప్పును సొంతం చేసుకుంది రోహిత్ సేన. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని ఎగరేసుకుపోయింది.