Home » Champions Trophy 2025
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ ఎగ్జయిటింగ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది.
ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి 165 పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 351 పరుగుల భారీ స్కోరు సాధించింది.
రసవత్తర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది.
India Prediction 11: భారత్-పాక్ సంకుల సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల్లో ఈ దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పోరులో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు మాత్రమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగానే రాణించాడు. ఐదు వికెట్లు దక్కించుని బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు.
పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోమని టీమిండియా పంతం నెగ్గించుకుంది. దీంతో అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నా.. భారత్ తలపడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని శపథం చేసి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఏం చేయబోతుంది.
భారత్, పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగతో సమానం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోందంటే క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం అటువైపే ఉంటుంది. ఆ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.
IND vs PAK: ఎంతో ఆసక్తి రేపుతున్న భారత్-పాకిస్థాన్ సమరంపై లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ ఊచకోతను చూడబోతున్నామని అన్నాడు.
Rohit Sharma: భారత్-పాకిస్థాన్ సంకుల సమరానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిరకాల ప్రత్యర్థి జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఈ మ్యాచ్ మీదే నెలకొంది.