Home » Champions Trophy 2025
AFG vs AUS: ఆస్ట్రేలియా జట్టును ఓ చిచ్చరపిడుగు భయపెట్టాడు. మెమరబుల్ నాక్‌తో వణికించాడు. మంచి బంతుల్ని కూడా భారీ షాట్లుగా మలుస్తూ శానా యేండ్లు యాదుండే ఇన్నింగ్స్ ఆడాడు. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Spencer Johnson: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం లేదు. కానీ అతడ్ని గుర్తుచేశాడో బౌలర్. బుమ్రా మాదిరి స్టన్నింగ్ యార్కర్‌తో మెస్మరైజ్ చేశాడు. ఎవరా బౌలర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma: సారథి రోహిత్ శర్మ లేకుండానే చాంపియన్స్ ట్రోఫీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది భారత్. అసలు కివీస్‌తో పోరుకు హిట్‌మ్యాన్ ఎందుకు దూరం అవుతున్నాడు? అతడ్ని ఎవరు రీప్లేస్ చేయనున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దైతే ఆప్ఘానిస్థాన్ సెమీస్ అవకాశాలు కనుమరుగవుతాయని పరిశీలకులు అంటున్నారు.
Champions Trophy 2025: పాకిస్థాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతోంది. గ్రహచారం బాగోలేదేమో.. ఆ టీమ్ బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ ఊహించని మలుపులు తిరుగుతోంది. టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది.
Joe Root: గెలుపు ఇచ్చే కిక్ ఒకలా ఉంటే.. ఓటమితో కలిగే బాధ మరోలా ఉంటుంది. రెండింటినీ సమానంగా చూడటం అంత ఈజీ కాదని మరోమారు ప్రూవ్ అయింది. ఫెయిల్యూర్‌ను తట్టుకోలేక నంబర్ వన్ క్రికెటర్ కన్నీటి పర్యంతం అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్? కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏంటా కథాకమామీషు.. అనేది ఇప్పుడు చూద్దాం..
AFG vs ENG: ఆఫ్ఘానిస్థాన్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. తాను ఎంత మాత్రమూ పసికూన కాదని నిరూపించింది. తనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని టాప్ టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ బ్యాట్‌తో విన్యాసాలు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 177 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
పాకిస్తాన్ జట్టు వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం వారం రోజుల్లో పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ కథ ముగిసింది. ముఖ్యంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాజయం పాక్ జట్టుపై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.