Home » Chakrapani
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి కన్నుమూశారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.