Home » CEO
ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై తాజా వివరాలను సీఈవో కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తి అయ్యినట్లు తెలిపింది.
ఏఐ సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆంత్రోపిక్ పీబీసీ చీఫ్ సీఈఓ డారియో అమొడెయ్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ట్రంప్‌ను కలిసిన అమొడెయ్ ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణ కేవలం తప్పులు లేని ఓటర్ల జాబితా కోసమేనని తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎస్ఐఆర్ (SIR) పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలను ఆయన అధికారికంగా ప్రకటించారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు.
తన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది జన్మించారంటూ సంచలన ప్రకటన చేసిన ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ మరో సంచలన ప్రకటన చేశారు.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో తనకు మరణశిక్ష పడేలా ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ను పారి్‌సలో పోలీసులు అరెస్టు చేశారు.
ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ నూతన సీఈవో బ్రియాన్ నికోల్ ఇంటి నుంచి ఆఫీసుకి ప్రతి రోజు 1600 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.