• Home » Censor Board

Censor Board

ఐడీల జారీలో జాప్యం లేదు

ఐడీల జారీలో జాప్యం లేదు

సినీ బ్యానర్‌కు జారీ చేసే ఐడీల విషయంలో జాప్యం జరగటం లేదని.. అవసరమైన పత్రాలన్నీ సక్రమంగా ఉంటే ఐడీలు జారీ చేస్తున్నామని సెన్సార్‌ బోర్డు తాత్కాలిక ప్రాంతీయ అధికారి రాహుల్‌ గౌలేకర్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..

Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..

భారతదేశంలో బావ ప్రకటనా స్వేచ్ఛ క్రమంగా దెబ్బతింటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వం జారీ చేసిన సెన్సార్‌షిప్ ఉత్తర్వుల సంఖ్య పెరగడం ప్రస్తుతం ఈ ప్రశ్నలు వేసేలా చేస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి