Home » CBN
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
Revanth Reddy On Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ (CBN Eye Operation) పూర్తయ్యింది. మంగళవారం నాడు.. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో (LV Prasad Hospital) కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. 45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు తెలిసింది.
మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
సీఎం జగన్ ( cm jagan) మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రిపోర్టులను నిశితంగా పరిశీలించిన
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అర్థరాత్రి అయినా సరే చంద్రబాబును చూడాలని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకూ టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదలైన సందర్భంగా ఫిలడెల్ఫియాలోని ప్రవాస ఆంధ్రులు, ఎన్నారై టీడీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి, మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.