• Home » CBN

CBN

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

Chandrababu- Revanth Meeting: మళ్లీ కులుద్దాం.. అవ్వన్నీ తేల్చేద్దాం..!

Chandrababu- Revanth Meeting: మళ్లీ కులుద్దాం.. అవ్వన్నీ తేల్చేద్దాం..!

ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

Cabinet 1st Meeting : హంగూ ఆర్భాటాలొద్దు

Cabinet 1st Meeting : హంగూ ఆర్భాటాలొద్దు

‘మంత్రులు హంగూ ఆర్భాటాలు ప్రదర్శించవద్దు. ప్రజల్లో కలిసిపొండి. వారు మీ వద్దకు రాలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.

Amaravathi: రాజధానికి రూ.25 లక్షల విరాళం.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటన

Amaravathi: రాజధానికి రూ.25 లక్షల విరాళం.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటన

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతికి(Amaravathi) విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు.

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!

AP Politics: టచ్‌లోకి వైసీపీ నేతలు.. గేట్లు బంద్ అంటున్న టీడీపీ..!

ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆరుద్రకు సీఎం అభయం

ఆరుద్రకు సీఎం అభయం

కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో సహా సీఎం చంద్రబాబును శుక్రవారం సచివాలయంలో కలిశారు. గత వైసీపీ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలను, వేధింపులను చంద్రబాబుకు వివరించారు. తన కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు వెన్నులో

AP Cabinet: కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు..జనసేన నుంచి ఎంతమందంటే..?

AP Cabinet: కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు..జనసేన నుంచి ఎంతమందంటే..?

కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈనెల12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరడంతో.. రాష్ట్రప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

AP Cabinet: తూర్పు నుంచి మంత్రులు వారేనా.. రేసులో ఎవరంటే..!

AP Cabinet: తూర్పు నుంచి మంత్రులు వారేనా.. రేసులో ఎవరంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.

Ramoji Rao: అర్ధ శతాబ్ది... అద్వితీయ ముద్ర!

Ramoji Rao: అర్ధ శతాబ్ది... అద్వితీయ ముద్ర!

రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.

Hyderabad: కోడ్‌ ముగిసింది..

Hyderabad: కోడ్‌ ముగిసింది..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూడు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి