• Home » CBI

CBI

TG High Court Big shock For Jagan: జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

TG High Court Big shock For Jagan: జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

తెలంగాణ హై కోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది.

CBI: సబిత, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదు

CBI: సబిత, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదు

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి బీ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదని సీబీఐ పేర్కొంది.

Viveka case: వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది.. సీబీఐ స్పష్టం

Viveka case: వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది.. సీబీఐ స్పష్టం

వివేకా హత్యకేసుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.

Kaleshwaram Project: కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే!

Kaleshwaram Project: కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే!

మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణం కేవలం కేసీఆర్‌ మదిలో పుట్టిన ఆలోచన. దాన్ని ఇష్టానుసారం అమలుచేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, ప్లానింగ్‌లో, నిర్మాణంలో లోపాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలమయ్యాయి.

CBI Traps IT Inspector: సీబీఐ వలలో ఐటీ ఇన్‌స్పెక్టర్‌

CBI Traps IT Inspector: సీబీఐ వలలో ఐటీ ఇన్‌స్పెక్టర్‌

మొబైల్‌ షాపు యజమాని నుంచి భారీగా ముడుపులు డిమాండ్‌ చేసిన ఆదాయ పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌ సీబీఐ అధికారులకు చిక్కాడు.

Anil Ambani: అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు

Anil Ambani: అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబైలోని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలపై ఈడీ సోదాలు జరుపుతోంది. 35 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సీబీఐ తాజాగా..

CBI Extradites Monika Kapoor: రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..

CBI Extradites Monika Kapoor: రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..

CBI Extradites Monika Kapoor: మోనికా 1999లో అమెరికా పారిపోయింది. అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటూ ఉంది. 2004లో ఆమెపై సీబీఐ కేసు నమోదు అయింది. మోనికాను అప్పగించాలని 2010లోనే అమెరికాకు భారత్ విజ్ణప్తి చేసింది.

CBI Investigation: మెడికల్‌ కాలేజీ నుంచి లంచం

CBI Investigation: మెడికల్‌ కాలేజీ నుంచి లంచం

ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో తనిఖీలకు వెళ్లి.. అనేక లోపాలున్నా.. లంచం తీసుకుని, అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

Nehal Deepak Modi: నీరవ్ మోదీ సోదరుడు అమెరికాలో అరెస్టు

Nehal Deepak Modi: నీరవ్ మోదీ సోదరుడు అమెరికాలో అరెస్టు

సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.

Medical Scam: సెంట్రల్ మెడికల్ స్కామ్‌లో గాడ్‌మెన్, యూజీసీ మాజీ చీఫ్

Medical Scam: సెంట్రల్ మెడికల్ స్కామ్‌లో గాడ్‌మెన్, యూజీసీ మాజీ చీఫ్

పలు రాష్ట్రాలకు ఈ స్కామ్‌లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్‌మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి