Home » CBFC
కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు CBFCకి చెందిన 'ఈ సినిప్రమాణ్' పోర్టల్‌లో డేటా లీక్ అంశం సంచలనంగా మారింది. 500కి పైగా సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు, వ్యాపార ఒప్పందాల పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.