• Home » Case

Case

ACB Case: కేటీఆర్‌ ఏ1

ACB Case: కేటీఆర్‌ ఏ1

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది.

BRS: తండ్రీకొడుకులకు ఝలక్‌ కేసీఆర్‌పై కేసు!

BRS: తండ్రీకొడుకులకు ఝలక్‌ కేసీఆర్‌పై కేసు!

కేసీఆర్‌ హయాంలో పదేళ్లపాటు చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలు; ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్‌ మద న్‌ భీంరావు లోకూర్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది.

CM Revanth Reddy: మహిళ చనిపోతే కేసు పెట్టరా?

CM Revanth Reddy: మహిళ చనిపోతే కేసు పెట్టరా?

‘‘అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి?

KTR: ఫార్ములా-ఈ రేస్‌.. కేటీఆర్‌పై కేసు!

KTR: ఫార్ములా-ఈ రేస్‌.. కేటీఆర్‌పై కేసు!

ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కే

Allu Arjun: జైల్లో పుష్ప

Allu Arjun: జైల్లో పుష్ప

సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్‌.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది.

Satyendra Jain: బీజేపీ ఎంపీపై సత్యేంద్ర జైన్ పరువునష్టం దావా

Satyendra Jain: బీజేపీ ఎంపీపై సత్యేంద్ర జైన్ పరువునష్టం దావా

తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావుకు బెయిల్‌ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.

Hyderabad: అల్లు అర్జున్‌పై కేసు

Hyderabad: అల్లు అర్జున్‌పై కేసు

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో.. సినీ నటుడు అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Suicide Case ఇంకా మిస్టరీగానే  నటి శోభిత ఆత్మహత్య..

Suicide Case ఇంకా మిస్టరీగానే నటి శోభిత ఆత్మహత్య..

కన్నడ నటి శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసుకున్న శోభిత.. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా... భర్తతో విభేదాలా... సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.

AP News: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

AP News: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి