Home » Case
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఏ-3 ఎన్.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారాల్లో అసలు అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది.
కేసీఆర్ హయాంలో పదేళ్లపాటు చేసుకున్న విద్యుత్తు ఒప్పందాలు; ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది.
‘‘అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి?
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కే
సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది.
తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.