• Home » Case

Case

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు ఎదురుదెబ్బ

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావుకు ఎదురుదెబ్బ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Kaleshwaram Scam: హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

Kaleshwaram Scam: హరిరామ్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

కాలేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు.

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో.. శ్యామలకు ప్రశ్నలు

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో.. శ్యామలకు ప్రశ్నలు

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్‌ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.

Domestic Violence: ఎమ్మెల్యే రాజా భయ్యాపై గృహహింస కేసు

Domestic Violence: ఎమ్మెల్యే రాజా భయ్యాపై గృహహింస కేసు

రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

Harish Rao: హరీశ్‌పై బాచుపల్లి పీఎస్‌లో కేసు నమోదు

Harish Rao: హరీశ్‌పై బాచుపల్లి పీఎస్‌లో కేసు నమోదు

మాజీ మంత్రి హరీశ్‌రావుపై హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. చక్రధర్‌ గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి