Home » Car
Car accident: వేగంగా దూసుకొచ్చిప ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌తో పాటు రెండు చెట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న ఓ కారును అడ్డుకొని, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
‘వర్క్ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్ ఫ్రం కార్ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జరిమానా విధించారు.
జూమ్‌కార్ యాప్ ద్వారా హైదరాబాద్‌లో కారు అద్దెకు తీసుకుని... అపహరించి కంటైనర్‌లో చెన్నై తరలిస్తూ పట్టుబడ్డాడో వ్యక్తి. పోలీసులు జీపీఎస్ సాయంతో ప్రకాశం జిల్లాలో కంటైనర్‌ను, అందులోని మూడు కార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు...
ఓ కారు ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మీరు తక్కువ ధరల్లో ఓ మంచి కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే టాటా నుంచి తక్కువ ధరల్లో వచ్చే టియాగో కార్ మోడల్స్ రేట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది.
దేశంలో వర్షాకాలంలో ఎక్కువగా కార్లు నీట మునిగి ప్రమాదాలు జరిగిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు ఆకస్మాత్తుగా కార్లు.. చెరువులు, కాలువల్లోకి దూసుకెళ్లి పలువురు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కార్ల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి తన కస్టమర్లకు కీలక అనౌన్స్‌మెంట్ చేసింది. ఇటివల మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ SUVని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎందుకు రీకాల్ చేశారు, ఏంటి లోపం అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.