Home » Car Accident
చైనాలో వాంగ్ అనే వ్యక్తి ఓ మహిళను 2022లో పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు వాళ్లిద్దరూ సంతోషంగా గడిపారు. వివిధ ప్రదేశాలు తిరిగి నూతన జీవితాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత మెల్లిగా వారి మధ్య వివాదాలు రావడం మెుదలైంది. అవి కాస్త రోజురోజుకూ పెరిగిపోవడంతో పలుమార్లు ఘర్షణకు సైతం దిగారు.
శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో నటి తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది
ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ట్రెండీగా మారాయి.
వారంతా స్నేహితులు.. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు బయలుదేరారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తికి నిద్రమత్తు కమ్ముకురావడంతో వారి యాత్ర విషాదంగా మారింది.
టమాటా లోడుతో వస్తున్న కంటైనర్ లారీ.. ఘాట్ రోడ్డు మలుపులో అదుపుతప్పి ఇన్నోవా కారుపై ఒరిగి పడింది. దీంతో ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం సృష్టించింది. కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో ఉన్న కార్లు, ఆటోను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో డ్రైవర్‌తోపాటు ఓ కుటుంబానికి చెందిన నలుగురు కారులో ఉన్నారు. అయితే వారంతా స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కారు డ్రైవర్ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..
రేడియం స్టిక్కర్లు గానీ, పార్కింగ్ లైట్లు గానీ లేకుండా రోడ్డుపై ఆగివున్న ఆ వ్యాను తీర్థయాత్ర ముగించుకొని కారులో తిరుగు ప్రయాణమైన వారి పాలిట మృత్యువై నిరీక్షించింది!
దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి.. ముగ్గురిని కబలించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ వ్యక్తిది ఎంత దారుణమైన చావు! కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బానెట్‌పై పడి.. అద్దానికి (విండ్‌షీల్డ్) బలంగా తగిలాడు! ఆ వేగానికి కారు అద్దం పగిలిపోవడం.. కారులోకి చొచ్చుకెళ్లిన తల ఆ అద్దం పదునుకు శరీరం నుంచి వేరై కారులోపల పడటం.. క్షణాల్లో జరిగిపోయాయి.