• Home » Cancer Treatment

Cancer Treatment

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

Cancer Support: ప్రాణం పోతోంది సాయం చేయండి

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని 18 ఏళ్ల బాలిక నాగ భవ్యకు బ్లడ్ క్యాన్సర్‌ చికిత్సకు చాలా ఖర్చులు అయ్యాయి. తల్లిదండ్రులు, ప్రజల సహాయం కోరుతున్నారు

Hyderabad: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు 1000 కొత్త కేసులు!

Hyderabad: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు 1000 కొత్త కేసులు!

రాజధాని హైదరాబాద్‌లోని మెహదీ నవాజ్‌ జంగ్‌ (ఎంఎన్‌జే) క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రికి రోజూ సుమారు 700 మంది దాకా అవుట్‌ పేషంట్స్‌ వస్తారు.

Actress Gautami :  విశాఖలో పింక్‌ సఖీ శారీ వాక్‌

Actress Gautami : విశాఖలో పింక్‌ సఖీ శారీ వాక్‌

క్యాన్సర్‌ను అధిగమించడం సాధ్యమేనని ప్రముఖ సినీ నటి, లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్‌ రహిత సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు.

Hyderabad: నిమ్స్‌లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్‌ విభాగం

Hyderabad: నిమ్స్‌లో పిల్లలకు ప్రత్యేక క్యాన్సర్‌ విభాగం

క్యాన్సర్‌తో బాధపడుతు న్న పిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పా టు చేయబోతున్నామని ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు.

AP Medtech Zone : క్యాన్సర్‌ రోగులకు సొంత జుట్టుతో విగ్గులు

AP Medtech Zone : క్యాన్సర్‌ రోగులకు సొంత జుట్టుతో విగ్గులు

క్యాన్సర్‌ రోగులకు చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు వారి జుట్టు మొత్తం ఊడిపోతుందన్నారు.

Hyderabad: ‘బసవతారకం’లో నేటినుంచి క్యాన్సర్‌ ప్రాథమిక పరీక్షలు

Hyderabad: ‘బసవతారకం’లో నేటినుంచి క్యాన్సర్‌ ప్రాథమిక పరీక్షలు

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

Health Campaign : ప్రతి 100 మందిలో ఒకరికి ‘క్యాన్సర్‌’!

Health Campaign : ప్రతి 100 మందిలో ఒకరికి ‘క్యాన్సర్‌’!

క్యాన్సర్‌ సంపూర్ణ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్‌ అనుమానితులుగా తేలారు.

Cervical Cancer: నేటి నుంచి బసవతారకం ఆస్పత్రిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం

Cervical Cancer: నేటి నుంచి బసవతారకం ఆస్పత్రిలో సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో సర్వైకల్‌(గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ ఉచిత స్ర్కీనింగ్‌ శిబిరం ఏర్పాటు చేశారు.

IIT Guwahati: క్యాన్సర్‌కు హైడ్రోజెల్‌ చికిత్స

IIT Guwahati: క్యాన్సర్‌కు హైడ్రోజెల్‌ చికిత్స

ఐఐటీ గువాహటికి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌కు ఓ వినూత్న చికిత్సను అభివృద్ధిపరిచారు. క్యాన్సర్‌ సోకిన భాగంలోకి ఒక హైడ్రోజెల్‌ను పంపించటం ద్వారా ఈ చికిత్స అందిస్తారు.

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..

mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి