Home » Cafe and Bar
ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలతో నిర్మితమవుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సాధారణ ప్రయాణికులనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా వ్యాపారులను సైతం ఇట్టే ఆకర్షిస్తోంది.