Home » Businesss
దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధర రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతూ పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
కొన్ని నెలలుగా బంగారం ధర పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పసిడి ధర స్వల్ప ఊరటనిచ్చింది. మరింత పెరగకుండా స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ.580 కోట్ల పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి సీబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు తాజా ఈక్విటీ జారీ చేస్తోంది, అలాగే కంపెనీ కొన్ని కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం నిధులను వినియోగించుకోనుంది
జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ స్వంతంగా నిర్వహించే పొపయిస్ బ్రాండ్ తన కార్యకలాపాలను హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 61 స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థ, వచ్చే ఏడాది కాలంలో వీటి సంఖ్యను 100కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.
పసిడి ధరలు ఢిల్లీ మార్కెట్లో సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత గోల్డ్ ధర రూ.92,150గా పెరిగింది, అలాగే వెండి ధర కూడా రూ.1,03,000కి చేరింది
మౌలిక వసతుల రంగంలోని అరబిందో ఇన్ఫ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ‘‘ఎర్లీ ఆపరేషనలైజేషన్’’ విభాగంలో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంది. టక్లి జెనా బొలేరా బ్లాక్‌ను రెండు సంవత్సరాలలో పూర్తి చేసి, ఈ అవార్డును సాధించింది
2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందు, ఈక్విటీ మదుపరుల సంపద రూ.25.90 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 5.10%, నిఫ్టీ 5.34% వృద్ధి సాధించాయి, అయితే గత ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్ 24.85% వృద్ధి సాధించింది
RBI Rules: కొన్నిసార్లు ఊహించనివిధంగా అగ్నిప్రమాదాల సంభవించి ఇళ్లు, ఆఫీసుల్లో భద్రపరచుకున్న నోట్ల కట్టలు కాలిపోవచ్చు. ఒకటి రెండు అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోతే అప్పుడేం చేయాలి.. సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రూల్స్ ఏం చెబుతున్నాయి.
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్న వారిలో ప్రతి నలుగురు ప్రత్యేక వ్యక్తిగత పెట్టుబడిదారులలో ఒకరు మహిళ అని AMFI, క్రిసిల్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.