Home » Businesss
హైదరాబాద్కు కేంద్రంగా ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 60 లక్షల టన్నుల నుంచి 1.2 కోట్ల టన్నులకు పెంచబోతున్నామని, 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ఎండీ ప్రమోద్ కుమార్ అగర్వాల్ తెలిపారు
వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే చర్యల భాగంగా, ఆర్బీఐ ఎగుమతి, దిగుమతి లావాదేవీలకు సంబంధించి సవరించిన ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బకాయిలు దాటిన ఎగుమతిదారులు తమ తదుపరి ఎగుమతులు చేయడానికి హామీ తీసుకోవాల్సి ఉంటుంది
క్యాథే పసిఫిక్ విమానయాన సంస్థ 100 కొత్త తరం విమానాలను సమకూర్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విమానాల కొనుగోలుకు 10 వేల కోట్ల హాంకాంగ్ డాలర్ల పెట్టుబడిని వ్యయం చేస్తుందని, 2027 నాటికి డెలివరీ ప్రారంభమై 2030 నాటికి పూర్తవుతుందని సంస్థ పేర్కొంది
Railways: రైళ్లలో ప్రయాణం చేయని వ్యక్తులు ఫ్లాట్ఫామ్ టికెట్ను తప్పని సరిగా తీసుకోవాలి. ఫ్లాట్ఫామ్ టికెట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Credit card fraud at petrol pumps: దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులు ఇప్పుడు క్రెడిట్ కార్డు మోసాలకు అడ్డాగా మారుతున్నాయి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ గురించి తెలుసుకోండి. లేకపోతే క్రెడిట్ కార్డు మోసాల నుంచి తప్పించుకోవడం కష్టం..
Anand Mahindra Ghibli character: ప్రస్తుతం సోషల్ మీడియాను జీబ్లీ మేనియా ఊపేస్తోంది. ఇన్ స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ జీబ్లీ క్లబ్లోకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు.
How to file ITR without Form 16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఎంత (TDS) కట్ అయింది, సబ్మిషన్ డేట్ రుజువు చేసే పత్రమే ఫారం 16. ఉద్యోగి పనిచేసే సంస్థ జారీ చేసే ఈ సర్టిఫికేట్లో కచ్చితమైన ఆదాయం, పన్ను వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసేటప్పుడు దీన్ని సమర్పిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకి బ్రేక్ పడింది. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. అలాగే వెండి కేజికి రూ. 200 తగ్గింది. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి.
Business Idea: ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే పనిచేసుకుని మంచి ఆదాయం వచ్చే దారేదని వెతుకుతున్నారా. అయితే, ఈ ఐడియా మీకోసమే. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలు. ఇంట్లో నుంచే టెన్షన్ లేకుండా ఈ పని చేసి ఈజీగా నెలకు లక్షన్నర సంపాదించవచ్చు.
దేశవ్యాప్తంగా బంగారం ధర స్వల్ప ఊరటనిస్తోంది. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పసిడి రేటు మూడ్రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో మాత్రం మరింతగా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.