• Home » Buddha Venkanna

Buddha Venkanna

Budha Venkanna: బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా?

Budha Venkanna: బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా?

ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు.

Kesineni Nani: టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది..

Kesineni Nani: టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది..

ఎంపీ కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం మీ వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పని చేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు.

Buddha Venkanna: ఆయనతో ఆస్తి తగాదాల్లేవు.. ఉద్యమ తగాదా ఉంది..

Buddha Venkanna: ఆయనతో ఆస్తి తగాదాల్లేవు.. ఉద్యమ తగాదా ఉంది..

విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. కోవర్టు నాని అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాల్లేవని, ఉద్యమ తగాదా ఉందని అన్నారు.

Chandrababu- Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

Chandrababu- Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

మాజీ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న పార్టీ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు సీబీఎన్‌కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి