Home » BSF
ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్పారు
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న ల్యాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్టు గుర్తించామని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. వారు సమయం కోసం వేచిచూస్తున్నారని, అయితే ఆర్మీ, బీఎస్ఎఫ్ అధునాతన నిఘా సాధనాలతో అప్రమత్తంగా ఉందని చెప్పారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం నుండి డీజీ-స్థాయి ద్వివార్షిక సరిహద్దు సమన్వయ సమావేశం జరుగనుంది. భారత్ అరడజనుకు పైగా బోర్డర్ సమస్యలు లేవనెత్తనుంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఓ జవాన్‌ను బంగ్లాదేశ్ వాసులు కిడ్నాప్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ బీఎస్‌ఎఫ్ జవాన్‌ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేసి అతడిని బందీగా ఉంచారు. కొన్ని గంటల తర్వాత అతడిని విడుదల చేశారు.
సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 2000 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని గుజరాత్ బీఎస్ఎఫ్ ఐజీ పాఠక్ వివిరించారు.
భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
దేశసేవలో ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్ సంపంగి నాగరాజు కశ్మీర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. వారి భౌతికకాయాన్ని స్వగ్రామమైన నర్సంపేటకు తరలించగా, కుటుంబంలో విషాదం అలముకుంది.
పాకిస్తాన్ ప్రభుత్వం భారత జవాన్‌ను విడుదల చేసింది. పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే..