• Home » BRS B-Forms

BRS B-Forms

BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?

BRS B-Forms : 119 మంది నియోజకవర్గాలు ఉంటే.. 51 మంది అభ్యర్థులకే కేసీఆర్ ఎందుకు బీ-ఫామ్‌లు ఇచ్చారు..?

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా 51 మందికి తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు అందజేశారు. 119 మంది అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫామ్‌లు ఇవ్వొచ్చు.. మరి 51 మందికి మాత్రమే ఎందుకిచ్చారు..? మిగిలినవన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారు..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి