Home » Britain
భారత్‌లో ఆఫ్ షోర్ క్యాంపస్‌లను తెరిచేందుకు రెండు యూనివర్సిటీలను అనుమతించామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.
లాటరీ గెలిచిన ఆనందంలో ఒళ్లు తెలీకుండా మూడు నెలల పాటు ఎంజాయ్ చేసిన ఓ బ్రిటన్ వ్యక్తి చివరకు ఆసుపత్రి పాలయ్యాడు. రెండు ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. తీవ్ర అనారోగ్యం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డ అతడు తనకు బుద్ధొచ్చిందని తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
బ్రిటన్‌లో దారుణం జరిగింది. ప్రేమగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క తీరని శోకాన్ని మిగిల్చింది. నార్త్ యార్క్‌షైర్‌లోని ఈస్ట్ హెస్లర్టన్‌లో ఓ పెంపుడు కుక్క పదేళ్ల బాలికను పొట్టన పెట్టుకుంది
ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు వచ్చిన కొందరు కస్టమర్లు ఫుల్లుగా తిని బిల్లు కట్టకుండా పారిపోయిన ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుల వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని రెస్టారెంట్ యాజమాన్యం స్థానికులకు విజ్ఞప్తి చేసింది.
బ్రిటన్‌కు చెందిన మరో ఎఫ్-35 ఫైటర్ జెట్ సాంకేతిక సమస్యల కారణంగా జపాన్‌లో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది. ఆదివారం కొగొషిమా ఎయిర్‌పోర్టులో విమానం దిగింది.
ఆన్‌లైన్ గేమ్స్.. వీడియో గేమ్స్ ఆడే పిల్లలను తల్లిదండ్రులు ఇకపై ఓ కంట కనిపెట్టాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్‌ను రిక్రూట్‌మెంట్ అడ్డాగా మార్చుకుంటున్నాయి తీవ్రవాద బృందాలు. టీనేజర్లే లక్ష్యంగా.. చాట్ పేరిట మాటల గాలం వేసి తమవైపు లాక్కుంటున్నాయని తాజాగా బ్రిటిష్ పరిశోధకులు సంచలన నివేదిక విడుదల చేశారు.
Air India Crash: డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా దీనిపై ఓ కథనం ప్రచురించింది.
సోషల్ మీడియాలో కడుపుబ్బనవ్వించే మీమ్స్‌కు, కామెంట్లకు దారితీసిన బ్రిటీష్ యుద్ధ విమానం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఇది. దీని ఖరీదు దాదాపు 110 మిలియన్ డాలర్లు. భారత్‌తో కలిసి యుద్ధ విన్యాసాలతో పాల్గొన్న ఈ విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా జూన్ 14న అత్యవసరంగా తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఎన్నికల్లో ఓటేసేందుకు కనీస వయోపరిమితిని 16 ఏళ్లకు తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంది.