Home » Britain
భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ మహిళ వేధింపులకు గురయ్యాడు. ఓ వ్యక్తి ఆమెను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
కేరళకు చెందిన ఓ వ్యక్తి లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతో కలిసి ఫ్లాట్‌లో అద్దెకుంటున్న మరో కేరళ వ్యక్తి అతడిని కత్తితో పొడిచి చంపేశాడు.
బ్రిటన్ మహారాజు కింగ్ ఛార్లెస్-3 జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించే ‘ట్రూపింగ్ ది కలర్’ కార్యక్రమానికి ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్క్‌లేలకు ఆహ్వానం లేదు. ఈ దంపతులిద్దరూ ఆ రోజున తమ పిల్లలు ప్రిన్సెస్ లిలిబెట్, ప్రిన్స్ ఆర్చీలతో కాలిఫోర్నియాలోని తమ నివాసంలో గడపబోతున్నారు.
ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అతని హ్యాండ్లర్, బ్రిటన్‌లోని ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (KLF) చీఫ్ అవతార్ సింగ్ ఖండా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వైద్య నివేదికల ప్రకారం ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
బ్రిటన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడిచేయడంతో తన స్నేహిరాతులితో సహా భారతమూలాలున్న ఓ విద్యార్థిని మృతిచెందింది.
విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే చనిపోయింది. తేజస్విని రెడ్డిది హైదరాబాద్ నగరంలోని చంపాపేట.
బ్రిటన్ ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో పాటు జోర్డాన్ పర్యాటకులకు బంపరాఫర్ ప్రకటించింది.
గతంలో ఓ కేసులో దోషిగా తేలిన విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి చెప్పకుండా దాచిపెట్టినందుకు ఓ భారతీయ టీచర్ బ్రిటన్‌లో నిషేధానికి గురైంది.
బ్రిటన్‌లోని (Britain) స్కూల్స్ భారత సంతతి ఉపాధ్యాయురాలిపై రెండేళ్ల బ్యాన్ విధించాయి.
రాజద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని, అంతేకాకుండా శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని, అయితే కొన్ని సవరణలు అవసరమని శాసన పరిశీలన సంఘం