Home » Britain
మగ గొర్రెల మధ్య పోట్లాటలను తగ్గించేందుకు బ్రిటన్‌లోని గొర్రెల కాపర్లు డియోడరెంట్ వాడుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి తన అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసుల కారు సైరెన్ మాదిరి శబ్దాలను చేసిన ఓ పక్షి జనాలు దిమ్మెరపోయేలా చేసింది. స్వయంగా బ్రిటన్ పోలీసులు ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు.
లండన్‌లోని ఓ భారత సంతతి వ్యక్తి ఏప్రిల్ 1న నకిలీ తుపాకీతో పోస్టాఫీసు సిబ్బందిని బెదిరించి డబ్బుతో పారిపోయాడు. నిందితుడిని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంగ్లండ్‌కు చెందిన 111 ఏళ్ల జాన్.. ప్రపంచంలో అత్యధిక వయసున్న పురుషుడిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. చేపలు, చిప్స్, కాస్తంత అదృష్టమే తన శతాధిక ఆయర్దాయానికి కారణమని అన్నారు.
లుకేమియా క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత సంతతి బ్రిటన్ (NRI) టీనేజర్ యువన్ ఠక్కర్‌కు బ్రిటన్‌లో అత్యాధునిక చికిత్స లభించింది.
బ్రిటన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లండన్‌లో చైస్తా కొచ్చర్ అనే విద్యార్థినిని చెత్త ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
బ్రిటన్‌లో కొంతకాలం క్రితం జరిగిన ఓ రియలెస్టే్ట్ మోసం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్‌లోని వేల్స్ యువరాణి(wales princess) కేట్ మిడిల్టన్(42)(Kate Middleton) సంచలన ప్రకటన చేశారు. ఆమె క్యాన్సర్(cancer)తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మూడు శతాబ్దాల క్రితం వేల కోట్ల బంగారంతో సముద్రంలో మునిగిపోయిన నావ. దాని జాడ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన కంపెనీ.