• Home » Brazil

Brazil

బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి?

బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి?

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మందితో వెళ్తున్న వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎటీఆర్‌-72 విమానం శుక్రవారం మధ్యాహ్నం సావోపౌలో రాష్ట్రంలోని విన్‌హెడో అనే ప్రాంతంలో కుప్పకూలింది.

Heavy Rains: తుఫాను బీభత్సం.. 39కి చేరిన మృతులు

Heavy Rains: తుఫాను బీభత్సం.. 39కి చేరిన మృతులు

బ్రెజిల్‌(brazil) దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో భారీ వర్షాల(rains) కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.

Fire Accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు

Fire Accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు

ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్‌(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.

Viral Video: డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?

Viral Video: డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?

డబ్బుల కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత వ్యక్తుల్ని చంపడం, శవాలపై బిజినెస్ చేయడం వంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒళ్లుగగుర్పొడిచే అలాంటి ఘటనే వెలుగు చూసింది. పెన్షన్ డబ్బుల కోసం ఒక మహిళ..

Viral: వీల్‌చైర్‌లో వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన మహిళ.. తరువాత ఏం చేసిందో తెలిస్తే..

Viral: వీల్‌చైర్‌లో వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన మహిళ.. తరువాత ఏం చేసిందో తెలిస్తే..

వృద్ధుడి శవాన్ని బ్యాంకులోకి తీసుకొచ్చిన ఓ బ్రెజిల్ మహిళ, ఆయన బతికే ఉన్నాడంటూ వృద్ధుడి పేరిట లోన్ తీసుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది.

Viral Video: నడుస్తూ వెళ్తున్నా.. తప్పని ప్రమాదం.. అయినా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

Viral Video: నడుస్తూ వెళ్తున్నా.. తప్పని ప్రమాదం.. అయినా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..

అదృష్టం బాగుంటే.. మిన్ను విరిగి మీద పడ్డా ఏమీ కాదు. అదే టైం బాగోలేని సమయంలో అరటిపండు తిన్నా పండు విరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వీటిలో కొన్ని సంఘటనలు చూస్తే అశ్చర్యం కలిగితే.. మరికొన్ని...

Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!

Viral: 81 ఏళ్ల మహిళకు కడుపు నొప్పి.. 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్నది ఇదా అంటూ నివ్వెరపోయిన వైద్యులు!

56 ఏళ్లుగా కడుపులో మృత పిండంతో ఉన్న మహిళ ఇటీవల ఆపరేషన్ తరువాత ఇన్ఫెక్షన్‌ కారణంగా మృతి చెందింది. బ్రెజీల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..

గత 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క మంచినీరు కూడా తాగని బ్రెజిల్ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: తలలో బుల్లెట్‌ ఉందని తెలీక పార్టీలో ఎంజాయ్ చేశాడు.. నాలుగు రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తుండగా..

Viral: తలలో బుల్లెట్‌ ఉందని తెలీక పార్టీలో ఎంజాయ్ చేశాడు.. నాలుగు రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తుండగా..

కంట్లో చిన్న నలుసు పడితేనే తలకిందులవుతుంటాం. ఇక తలకు చిన్న దెబ్బ తగిలితే ఆ నొప్పి భరించలేం. అదే ఇక తలలో బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికక్కడే..

Viral Video: కొండపై 10అడుగుల వింత మనుషులు.. ఏలియన్స్ అని అనుమానిస్తుండగానే.. మరో షాక్..

Viral Video: కొండపై 10అడుగుల వింత మనుషులు.. ఏలియన్స్ అని అనుమానిస్తుండగానే.. మరో షాక్..

ఏలియన్స్ నిజంగా ఉన్నాయో, లేవో తెలీదు గానీ.. వాటికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్లైయింగ్ సాసర్లపై భూమికి వచ్చారని, ఫలానా ప్రాంతంలో దిగారని.. వీడియోలతో సహా బయటపెడుతుంటారు. అయితే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి