• Home » Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa SatyaNarayana: ఎందుకు ఈ ముసుగులో మాటలు

Botsa SatyaNarayana: ఎందుకు ఈ ముసుగులో మాటలు

Botsa SatyaNarayana: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కేంద్ర వైఖరి ఏమిటనేది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని ఆయన పేర్కొ్న్నారు.

MLC Duvvarapu Rama Rao : ‘బొత్స’ డ్రైవర్‌ బెదిరిస్తున్నాడు

MLC Duvvarapu Rama Rao : ‘బొత్స’ డ్రైవర్‌ బెదిరిస్తున్నాడు

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కారు డ్రైవర్‌ తమ భూములకు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి, బెదిరిస్తున్నాడని ఓ మహిళ వాపోయింది.

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

Botsa Satyanarayana : ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

డిస్కమ్‌ల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి

డిస్కమ్‌ల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలి

రాష్ట్రంలో విద్యుత్‌ డిస్కమ్‌లకు ఉన్న రూ.15,485 కోట్ల ట్రూ అప్‌ చార్జీల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Botsa Satyanarayana: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

Botsa Satyanarayana: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.

శారదా పీఠానికి జగన్‌ గురుదక్షిణ

శారదా పీఠానికి జగన్‌ గురుదక్షిణ

విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.

పయ్యావుల దెబ్బ..పారిపోయిన బొత్స

పయ్యావుల దెబ్బ..పారిపోయిన బొత్స

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి సోమవారం వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయడం పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు. వారు సంధించిన ప్రశ్నలకు తాము సమాధానం ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన.. వైసీపీ సభ్యులు వెళ్లిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.

Botsa: జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స

Botsa: జగన్ తిరుపతి పర్యటన రద్దుకు కారణం చెప్పిన బొత్స

Andhrapradesh: చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయవోద్దని భగవంతుడిని ప్రార్ధించామని బొత్స తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళంకు గురి చేశారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి