Home » Botsa Satyanarayana
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను విమర్శించారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.
వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తానెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదని పేర్కొన్నారు.
Legislative Council Controversy: ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Botsa request to Pawan: అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బొత్స సత్యానారాయణ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫోటో సెషన్ ముగిసిన తర్వాత పవన్‌ను కలిశారు బొత్స.
శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి.
‘మూడు రాజధానులపై నేటి మా వైఖరి ఏమిటో పార్టీలో చర్చించి చెపుతాం’ అని శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
Bosta Satyanarayana: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు.
శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Botsa Satyanarayana: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచారు. అలాగే ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రజల మధ్యకు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారో క్లారిటీ ఇచ్చారు.