• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్

IND vs AUS: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు.

IND vs AUS: చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు

IND vs AUS: చిత్తుగా ఓడినా ఆసీస్ పొగరు తగ్గలేదు.. వీళ్లకు రోహితే కరెక్ట్ మొగుడు

IND vs AUS: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. సొంతగడ్డపై పులులం, మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది భారత్. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టుకు ఎర్త్ పెట్టింది.

Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర

Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో క్రేజీ రికార్డును నెలకొల్పాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అతడు ఎసరు పెట్టాడు. కింగ్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వీడియో: షాట్ ఆఫ్ ది సిరీస్.. కోహ్లీ బ్యాట్ నుంచి ఇలాంటి మ్యాజిక్ చూసి ఉండరు

వీడియో: షాట్ ఆఫ్ ది సిరీస్.. కోహ్లీ బ్యాట్ నుంచి ఇలాంటి మ్యాజిక్ చూసి ఉండరు

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనగానే కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్, ఫ్లిక్ షాట్స్ ఇవే బాగా గుర్తుకొస్తాయి. కానీ అతడి బ్యాట్ నుంచి ఎప్పుడూ చూడని ఓ కొత్త షాట్ వచ్చింది.

Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్‌లో ఊహించని సీన్.. ఈ సెల్యూట్‌కు అర్థం తెలుసా?

Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్‌లో ఊహించని సీన్.. ఈ సెల్యూట్‌కు అర్థం తెలుసా?

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. పెర్త్ టెస్ట్‌లో సూపర్బ్ బ్యాటింగ్‌తో కంగాకూలకు ఎర్త్ పెట్టాడు. అయితే ఆఖర్లో అతడు సెల్యూట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

IND vs AUS: ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..

IND vs AUS: ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..

IND vs AUS: ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీతోనే కంగారూలకు తంటా అనుకుంటే ఇప్పుడు మరో భారత ప్లేయర్ వారికి తలనొప్పిగా మారాడు.

Rishabh Pant: పంత్‌కు తగలరాని చోట తగిలిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూస్తే నవ్వాగదు

Rishabh Pant: పంత్‌కు తగలరాని చోట తగిలిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూస్తే నవ్వాగదు

Rishabh Pant: స్పైడీ రిషబ్ పంత్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. ఎందుకు తనను ఆపద్బాంధవుడు అని పిలుస్తారో ఇంకోసారి నిరూపించాడు. పెర్త్ టెస్ట్‌లో కష్టసమయంలో వచ్చి అతడు ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Nitish Kumar Reddy: కెప్టెన్‌ను మోసం చేసిన నితీష్.. మనోడే అని నమ్మితే..

Nitish Kumar Reddy: కెప్టెన్‌ను మోసం చేసిన నితీష్.. మనోడే అని నమ్మితే..

Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్ట్‌లో చెలరేగిపోయాడు. అటాకింగ్ అప్రోచ్‌తో కంగారూ బౌలర్లను భయపెట్టాడు. అయితే అతడు కెప్టెన్‌ను మోసం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

IND vs AUS: 72 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. పెర్త్ టెస్ట్‌లో అరుదైన రికార్డు

IND vs AUS: 72 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. పెర్త్ టెస్ట్‌లో అరుదైన రికార్డు

IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తోంది టీమిండియా. తమను తక్కువ స్కోరుకే పరిమితం చేశామన్న సంతోషంలో ఉన్న కంగారూలకు బుమ్రా సేన మూడు చెరువుల నీళ్లు తాగించింది.

IND vs AUS: వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా

IND vs AUS: వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి