• Home » Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Jasprit Bumrah: బుమ్రాతో పెట్టుకుంటే బుగ్గే.. ఇదీ రివేంజ్ అంటే..

Sydney Test: పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో పెట్టుకోవాలంటే తోపు బ్యాటర్లు కూడా భయపడుతుంటారు. అతడ్ని రెచ్చగొడితే తమ పని ఫినిష్ అవుతుందని వణుకుతుంటారు. అయితే ఓ బచ్చా బ్యాటర్ మాత్రం బుమ్రా అయితే ఏంటి అన్నట్లు భారత సీమర్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Team India: టీమిండియాపై ఆరున్నర అడుగుల బుల్లెట్.. కమిన్స్ మాస్టర్ స్కెచ్

Team India: టీమిండియాపై ఆరున్నర అడుగుల బుల్లెట్.. కమిన్స్ మాస్టర్ స్కెచ్

Sydney Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా మీదకు ప్రయోగిస్తోంది.

Rohit vs Gambhir: రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..

Rohit vs Gambhir: రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..

Sydney Test: రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది.

Nitish Kumar Reddy: నా ఆట నాకే నచ్చట్లేదు.. నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nitish Kumar Reddy: నా ఆట నాకే నచ్చట్లేదు.. నితీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

IND vs AUS: టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో నేషన్ వైడ్ స్టార్‌గా మారిన ఈ తెలుగు తేజం బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Nitish Kumar Reddy: టీమిండియాకి నయా సలార్.. వాళ్లు మూటాముళ్లె సర్దుకోవాల్సిందే..

Nitish Kumar Reddy: టీమిండియాకి నయా సలార్.. వాళ్లు మూటాముళ్లె సర్దుకోవాల్సిందే..

Boxing Day Test: టీమిండియాలోకి నయా సలార్ వచ్చేశాడు. ఒక్క సిరీస్‌తోనే జట్టుకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందించాడు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చాడు. భారత్‌కు తాను ఉన్నానంటూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆదుకుంటూ ఫ్యూచర్ స్టార్ తానే అని ప్రూవ్ చేశాడు.

Nitish Kumar Reddy: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్ చూసి..

Nitish Kumar Reddy: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్ చూసి..

IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డే3 ఎండింగ్‌కు వచ్చేసరికి మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. ఓడిపోని స్థితికి చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇంకా ఫైట్ చేస్తే విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఆ ఇద్దరి వల్లే సాధ్యమైంది.

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ

Nitish Kumar Reddy: టాలీవుడ్ స్టైల్, స్వాగ్‌ చూపించిన నితీష్.. ఇదీ తెలుగోడి దెబ్బ

Boxing Day Test: తెలుగోడి దమ్మేంటో మరోమారు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. మనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని ప్రూవ్ చేశాడు. మ్యాచ్ తమదే అని ధీమాతో ఉన్న కంగారూలకు ఒక రేంజ్‌లో పోయించాడు.

Rohit Sharma: సచిన్‌నే సాగనంపారు.. రోహిత్‌కు ఎందుకీ వీఐపీ ట్రీట్‌మెంట్..

Rohit Sharma: సచిన్‌నే సాగనంపారు.. రోహిత్‌కు ఎందుకీ వీఐపీ ట్రీట్‌మెంట్..

Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు అతడి బ్యాటింగ్ ఫెయిల్యూర్, మరోవైపు టీమ్ పెర్ఫార్మెన్స్ రెండు పడిపోవడంతో హిట్‌మ్యాన్‌ను అంతా ఏకిపారిస్తున్నారు.

Virat Kohli: కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..

Virat Kohli: కోహ్లీని అవమానించిన ఆసీస్.. కనీస గౌరవం కూడా ఇవ్వకుండా..

Boxing Day Test: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అక్కసు తీర్చుకుంది ఆస్ట్రేలియా. కింగ్‌ను అవమానించింది. అంత తోపు బ్యాట్స్‌మన్ అని కూడా చూడకుండా ఇన్‌సల్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Bumrah vs Konstas: అందర్నీ భయపెట్టే బుమ్రానే వణికించాడు.. ఎవరీ కోన్స్టాస్..

Bumrah vs Konstas: అందర్నీ భయపెట్టే బుమ్రానే వణికించాడు.. ఎవరీ కోన్స్టాస్..

Bumrav vs Konstas: జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు చెరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి